ORR: ఓఆర్‌ఆర్‌పై కనీస సౌకర్యాలు కల్పించని హెచ్‌ఎండీఏ

హైదరాబాద్ నగరానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు నుంచే ఎక్కువగా వస్తుంటాయి. విశాలమైన రోడ్డుతో పాటు.. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనుకునే వారికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వారికి కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా సుమారు రూ.500 కోట్ల మేర టోల్ వసూళ్లు జరుగుతున్నా.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో హెచ్‌ఎండీఏ విఫలమవుతోంది.

Published : 25 Oct 2022 13:16 IST

Tags :

మరిన్ని