Andhra News: గోరంట్ల మాధవ్ వీడియోపై జిమ్ స్టఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమే: పట్టాభి

గోరంట్ల మాధవ్ వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని నిజాలతో బయటకు వస్తామన్నారు.

Published : 18 Aug 2022 21:04 IST

Tags :

మరిన్ని