Pawan Kalyan: కొండగట్టులో పవన్‌ కల్యాణ్‌ పూజలు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయ క్షేత్ర పర్యటన కోసం తయారు చేసిన ‘వారాహి’ వాహనానికి అంజన్న చెంత పూజలు చేశారు. 

Updated : 24 Jan 2023 15:11 IST

Tags :

మరిన్ని