Pawan Kalyan: వైకాపా నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని

వైకాపా నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా రాజకీయ పార్టీనా? లేక ఉగ్రవాద సంస్థా?అని ప్రశ్నించారు. రాజకీయం మీరే చేయాలా? మేం చేయలేమా?అని..  ఫ్యూడలిస్టిక్‌ కోటలు బద్దలు కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో సమావేశంలో పవన్‌ మాట్లాడారు. 

Updated : 27 Nov 2022 16:03 IST

Tags :

మరిన్ని