Pawan Kalyan: భాజపా కాదంటే..!: పొత్తులపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదు అన్నదే తన అభిప్రాయమని.. భాజపాతో ఇప్పటికే పొత్తులో ఉన్నామని చెప్పారు. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తామని తెలిపారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Published : 24 Jan 2023 15:34 IST
Tags :

మరిన్ని