LIVE- Chandrababu - Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించే అవకాశముంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated : 24 Mar 2023 15:51 IST
Tags :

మరిన్ని