జనసేన మీటింగ్‌లో ‘జానీ’ లిరిక్స్‌ ప్రస్తావించిన పవన్‌

జనసేన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో తాను నటించిన ‘జానీ’లోని ‘తాగనీకి సర్కారు సారా ఉన్నది’ అనే లిరిక్స్‌ను ప్రస్తావించారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.

Published : 15 Aug 2022 15:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని