Pawan Kalyan: అల్లూరి సీతారామరాజు గొప్పతనం యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది: పవన్‌ కల్యాణ్‌

ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన, రాష్ట్ర ప్రజల తరఫున పవన్‌ కల్యాణ్‌ శుభాభినందనలు తెలియచేశారు. అందరి గుండెల్లో స్ఫూర్తిని నింపే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తుండడం ఆనందదాయకమన్నారు.

Published : 04 Jul 2022 12:21 IST

Tags :

మరిన్ని