KTR-Pawan Kalyan: రామ్‌.. మీ ఛాలెంజ్‌ స్వీకరించా: పవన్‌కల్యాణ్‌

చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి ఉన్న తన ఫొటోలను పవన్‌ పంచుకున్నారు.

Published : 07 Aug 2022 14:24 IST

చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి ఉన్న తన ఫొటోలను పవన్‌ పంచుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు