జగన్‌ ‘క్లాస్ వార్‌’ వ్యాఖ్యలపై.. జనసేన ‘కథాకళి’ వీడియో

ముఖ్యమంత్రి జగన్ (CM Jagan).. విపక్షాలను ఉద్దేశించి చేసిన ‘క్లాస్ వార్ (Class War)’ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్వీట్లు, వ్యంగ్యాస్త్రాల పర్వం కొనసాగుతోంది. ‘పాపం పసివాడు’ పేరుతో బుధవారం ఓ కార్టూన్ పోస్ట్ చేసిన పవన్.. ఇవాళ ‘కథాకళి’ పేరుతో ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో సీఎం జగన్ ‘క్లాస్ వార్’ గురించి చేసిన వ్యాఖ్యలు.. వాటికి స్పందనగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను జతపరిచారు. బహుశా జగన్.. ‘క్యాష్ వార్’ గురించి మాట్లాడి ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Published : 18 May 2023 21:05 IST

Tags :

మరిన్ని