Pawan kalyan: ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు వస్తాయి: పవన్‌ కల్యాణ్

ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు వస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 15 Aug 2022 11:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని