Pawan Kalyan: వారిది ముఠా సంస్కృతి..! :అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో పవన్‌

అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ప్రభుత్వ పెద్దలే తమ కార్యక్రమాల కోసం చెట్లను నరికివేయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమలో యువత ఉపాధి లేక మూటలు మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated : 27 Nov 2022 16:44 IST

Tags :

మరిన్ని