TSPSC: పేపర్‌ లీకేజ్‌కు కారణం.. కేటీఆర్‌: రేవంత్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అధికార భారాసకు చెందిన వారి హస్తముందని ఈ తతంగంలో చిన్నచిన్న వారిని కాకుండా తిమింగలాలను బజార్లో శిక్షించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఆయన టీఎస్‌పీఎస్సీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Updated : 18 Mar 2023 18:42 IST
Tags :

మరిన్ని