PCOD: పీసీఓడీ సమస్య.. చికిత్స మార్గాలివిగో!

రక్తహీనతలాగే నేడు అమ్మాయిలకు పీసీఓడీ అనేది ఓ పెద్ద సమస్యగా పరిణమించింది. టీనేజ్‌ నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. దీంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటోంది. ఫలితంగా నెలసరి గాడితప్పడం, అధిక బరువు లాంటి చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. గర్భధారణలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు వైద్యులు సూచిస్తున్న చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 01 Sep 2022 16:51 IST

Tags :

మరిన్ని