AP News: ‘అల్లూరి’ జిల్లాలో తహసీల్దార్‌ ఆత్మహత్య.. అధికారుల మందలింపే కారణమా..?

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు బలవన్మరణం.. రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయమే కార్యాలయ సిబ్బందితో అల్పాహారం తెప్పించుకున్న ఆయన, దాన్ని తినకుండానే ఉరేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. తీవ్ర పని ఒత్తిడి, అధికారుల మందలింపు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Published : 09 Dec 2022 13:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు