Peddi Sambasivarao: ఆన్‌లైన్‌లో భాషా విజ్ఞానం.. పెద్ది సాంబశివరావు కృషి!

పదవీ విరమణ తర్వాత ఎవరైనా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవటమో.. లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమో చేస్తారు. కానీ, గుంటూరుకు చెందిన ఓ పెద్దాయన మాత్రం.. సాంకేతికతతో భాషా విజ్ఞానాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. మాతృభాషను, తెలుగు సాహిత్యాన్ని డిజిటల్ సాంకేతికతతో నేటి తరానికి సులువుగా అందిస్తున్న పెద్ది సాంబశివరావు (Peddi Sambasivarao)పై ప్రత్యేక కథనం..

Published : 30 Jan 2023 17:42 IST

మరిన్ని