Suryapet: లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధం

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి (Duraj Palli) లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర (Pedgattu Jatara).. నేటి నుంచి ప్రారంభం కానుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులు పెద్దగట్టులో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Published : 05 Feb 2023 12:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు