Pele: పీలే బెస్ట్‌ గోల్స్‌.. ఈ కొన్ని చాలవా అతనేంటో చెప్పడానికి..!

ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ దిగ్గజ ఆటగాడు గురువారం మరణించాడు. అయితే, ఇప్పటి యువతరం అభిమానులకు పీలే ఆట గురించి అంతగా తెలిసి ఉండదు. మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంలో అతనికి అతనే సాటి. కావాలంటే ప్రపంచకప్‌ల్లో ‘పీలే బెస్ట్‌ గోల్స్‌’ కొన్ని చూడండి.. మీకే అర్థమవుతుంది పీలే మాయేంటో..!!

Updated : 30 Dec 2022 13:17 IST

Tags :

మరిన్ని