USA: విమానాలు ఎగిరే కంటే ఎత్తులో.. అమెరికా గగనతలంలో భారీ బెలూన్‌

అమెరికా అణు స్థావరాలపై చైనా నిఘా పెట్టిందా అమెరికా గగనతలంలో ఓ భారీ బెలూన్‌ను వదిలి దాని ద్వారా రహస్యాలు సేకరించే పనిలో ఉందా.? బెలూన్‌ ఎగరడాన్ని అమెరికా రక్షణ శాఖ నిర్ధారించింది. అయితే దాని ద్వారా ఏ మేరకు నిఘా పెట్టారనే అంశంపై అధ్యయనం చేస్తోంది. కూల్చివేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. 

Published : 03 Feb 2023 16:45 IST

Tags :

మరిన్ని