YSRCP: గడప గడపలో.. మాజీ మంత్రి సుచరితకు సమస్యల సెగ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీమంత్రి సుచరితకు సమస్యల సెగ తగిలింది. గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో చెరువుకి నీరు నింపేందుకు గతంలో సంతకాల సేకరించగా.. అది ఏమైందని జనసేన నాయకుడు సుచరితను ప్రశ్నించడంతో.. వివాదం రాజుకుంది. వైకాపా కార్యకర్తలు ఆయనపై ఎదురుదాడికి దిగారు. 

Published : 18 Aug 2022 12:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని