Andhra News: విద్యుత్ కోతలతో ప్రజలకు ఇబ్బందులు

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తడంతో కోతలు ఎక్కువయ్యాయి. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బుధ, గురువారం రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిద్ర లేని రాత్రులు గడిపారు. అదనంగా ఎంత విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నా లోడ్ సర్దుబాటులో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

Updated : 13 Apr 2023 11:53 IST
Tags :

మరిన్ని