Nandyala: వేసవి రాకముందే నంద్యాలలో దాహం కేకలు

వేసవి రాకముందే నంద్యాలలో దాహం కేకలు (Water Crisis) వినిపిస్తున్నాయి. కుళాయిల వద్ద నీటి కోసం ఎదురుచూపులు తప్పని పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన అమృత్ పథకం పనులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదు.

Published : 25 Jan 2023 12:45 IST
Tags :

మరిన్ని