Viral Video: కాలువలో కరెన్సీ నోట్ల ప్రవాహం.. డబ్బుల కోసం ఎగబడ్డ జనం!

బిహార్ (Bihar) రోహతాస్ జిల్లా సాసారామ్ పట్టణ పరిధిలో ఉన్న సోన్ హైలెవల్ కెనాల్‌లో శనివారం కరెన్సీ నోట్లు (Currency notes) ప్రవహించాయి. కాలువలో చేపలు పట్టేందుకు మొరాదాబాద్ వంతెన వద్దకు వెళ్లిన కొందరికి.. కరెన్సీ నోట్ల మూట కనిపించింది. ఈ విషయం పట్టణమంతా పాకడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు పోటాపోటీగా కాలువలోకి దిగి.. నోట్ల వేటలో పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated : 07 May 2023 13:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు