Floods: వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్..ఐదుగురు గల్లంతు!

మహారాష్ట్రలో వరద ఉద్ధృతి పెరిగి ఓ ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న ఐదుగురు గల్లంతయ్యారు. అమరావతి జిల్లా నంద్‌గావ్ ఖండేశ్వర్ మండలం జావ్రా మోల్వాన్‌లో వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగటంతో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వరదలో కొట్టుకుపోయారు. వారికోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Published : 09 Aug 2022 17:29 IST

మరిన్ని

ap-districts
ts-districts