Odisha Train Accident: అర్ధరాత్రి వేల మంది రక్తదానం.. స్థానికుల మానవత్వం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)లో వందల మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తీవ్ర గాయాల వల్ల క్షతగాత్రులకు రక్తం ఎక్కువగా పోయింది. ప్రమాద బాధితులకు చికిత్స చేసేందుకు రక్తం అత్యవసరమైంది. ఈ సమయంలో పోలీసులు, స్థానిక ప్రజలు మానవత్వం చాటుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వేలాది మంది అర్ధరాత్రి సమయంలో రక్తదానం చేసి మంచి మనసు చాటుకున్నారు. 

Updated : 03 Jun 2023 15:30 IST

Odisha Train Accident: అర్ధరాత్రి వేల మంది రక్తదానం.. స్థానికుల మానవత్వం

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు