CM Jagan: సీఎం జగన్‌ ప్రసంగం.. సభ నుంచి వెనుదిరిగిన జనం!

ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) సభ కోసం సమీకరించిన జనం.. ఆయన మాట్లాడకముందే వెనుదిరిగారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని డిగ్రీ కళాశాలలో ‘రైతు భరోసా’ నిధుల విడుదల సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే జనం వెనుదిరిగారు. కళాశాల గేటు మూసేసినా వారు ఆగలేదు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం మాట్లాడుతున్న సమయంలో.. మహిళలకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు వెలవెలబోయాయి. 

Published : 01 Jun 2023 15:05 IST
Tags :

మరిన్ని