AP Roads: ఏలూరు రోడ్లలో ప్రయాణిస్తే.. మనిషైనా.. బండైనా షెడ్డుకెళ్లాల్సిందే!

బైక్  నుంచి ఆర్టీసీ బస్సు దాకా.. ప్రయాణ సాధనమేదైనా.. ఆ రోడ్డుపై ప్రయాణిస్తే.. కూసాలు కదిలిపోవాల్సిందే. మనిషైనా, బండి అయినా.. షెడ్డుకు వెళ్లాల్సిందే. అయినా సరే గత్యంతరం లేక ప్రాణాంతక ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో.. వారి సమస్యల కంటే... ఈ నరక ప్రయాణమే వారిని మరింత బాధిస్తోంది. ఏళ్ల తరబడి నిర్వహణ లేక.. మరమ్మతులకు నోచుకోక.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా మారిన ఏలూరు రోడ్ల దుస్థితిపై కథనం.

Updated : 21 Oct 2023 16:41 IST

Tags :

మరిన్ని