Hyderabad: నూతన సంవత్సర వేడుకలు.. నగరంలో పోలీసుల నిబంధనలు

నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికుతూ డిసెంబర్ 31న సంతోషంగా గడిపేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు జారీ చేశారు.

Published : 19 Dec 2022 12:44 IST

Tags :

మరిన్ని