Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

రుతుపవనాల ప్రభావంతో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకూ కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ నెమ్మదించింది. సియోన్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. 

Published : 05 Jul 2022 12:42 IST

రుతుపవనాల ప్రభావంతో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకూ కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ నెమ్మదించింది. సియోన్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు