Andhra News: భాజపా ప్రజాపోరు యాత్ర వాహనానికి నిప్పు

గుంటూరు జిల్లా తెనాలిలో భాజపా ప్రజాపోరు యాత్ర వాహనానికి దుండగులు నిప్పుపెట్టారు. యాత్రలో భాగంగా ఈ నెల 21 నుంచి ప్రజాపోరుయాత్ర వాహనం తెనాలిలో తిరుగుతోంది. తెనాలిలోని సుల్తానాబాద్ లో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపిఉంచారు. ఈ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోప్రచార రథానికి కొందరు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

Published : 30 Sep 2022 12:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని