Petcafe: పెట్‌ కేఫ్‌.. ఐడియా అదిరింది అంటోన్న జంతు ప్రేమికులు

కేఫ్ అంటే మనందరికి ముందుగా గుర్తుకువచ్చేవి అద్భుతమైన ఇంటీరియర్.. కళ్లు చెదిరే లైట్లు ఇదే కదా. కానీ, ఇప్పుడు మీరు చూడబోయే కేఫ్ అలాంటి.. ఇలాంటి కేఫ్ కాదు. పెట్ కేఫ్.. శునకాల కేఫ్. ఇంట్లో కుక్కలను పెంచలేని వారు ఇక్కడికొచ్చి వాటితో కాసేపు గడిపేలా రూపొందించిన సరికొత్త కేఫ్. మరి, ఆ పెట్ కేఫ్ సంగతులేంటో చూడండి.

Published : 12 Oct 2022 22:14 IST
Tags :

మరిన్ని