Petrol Price: భారత్‌లో పెట్రోల్‌ ధరలు తగ్గేదెప్పుడు?

బ్యాంకింగ్ సంక్షోభ భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. 15 నెలల కనిష్ఠానికి చేరాయి. ఐతే భారత్‌లో మాత్రం ఇప్పుడప్పుడే పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్య చమురు సంస్థలు 21 వేల కోట్ల రూపాయల నష్టాలు నమోదు చేశాయనీ.. వాటిని భర్తీ చేసుకున్న తర్వాతే భారత్‌లో పెట్రో ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Published : 21 Mar 2023 15:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు