PAPA: ఆ పాట ఎక్కడ విన్నావ్‌?.. ఆసక్తికరంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్‌

నాగశౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్‌ (Malavika Nair) జంటగా నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi) మార్చి 17 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Published : 16 Mar 2023 12:36 IST

Tags :

మరిన్ని