Andhra News: బహిరంగ ప్రదేశాల్లోకి రసాయన వ్యర్థాలు.. అనారోగ్యం బారిన స్థానికులు..!

ప్రాణాధార మందుల్ని తయారుచేసే ఫార్మా కంపెనీలే.. వాటి వ్యర్థాలతో స్థానికులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను.. పరిసర ప్రాంతాల్లో పడేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈబోనంగి పరిసరాల్లో ఉన్న పరిశ్రమలు.. వాటి వ్యర్థాలతో స్థానికులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కాలుష్య నియంత్ర మండలి మేల్కొని.. వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Published : 26 Jan 2023 13:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు