Pharma Mafia: డాక్టర్లకు వల వేస్తున్న ఫార్మా కంపెనీలు

తలనొప్పి, జ్వరం అనగానే చటుక్కున్న గుర్తొచ్చే మాత్ర డోలో 650. కరోనా కాలంలో ఈ మాత్రలను రోగులకు సిఫారసు చేయించడానికి ఓ కంపెనీ వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఔషధాల సైంటిఫిక్‌ పరిశోధనలు, వైద్య నిపుణుల హేతుబద్ధ నిర్ధారణల ప్రాతిపదికగా జరగాల్సిన మాత్రల సిఫారసులు ఇప్పుడు ఫార్మా కంపెనీల మార్కెటింగ్‌ వ్యూహాలకు లొంగిపోతున్నాయా ? నేటి ప్రతిధ్వనిలో..

Published : 19 Aug 2022 20:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని