కదలలేని స్థితిలో శరీరం.. అయినా పట్టుదలతో సాధించాడు

అంగ వైకల్యం అతడి లక్ష్యానికి అడ్డు కాలేదు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. చాలామంది కష్టతరంగా భావించే సీఏ పరీక్షలను ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేశాడు. శరీరం ఎటూ కదలలేని స్థితిలో ఉన్నా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలతో కృషి చేశాడు. సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన భవ్య పలేజా

Published : 16 Jan 2023 10:39 IST

మరిన్ని