Liver Transplant: మానవులకు పంది కాలేయాన్ని అమర్చేందుకు ప్రయోగాలు

అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లో మరో కీలక ముందడుగు పడనుంది. అమెరికాలో పంది కాలేయ కణాల్లో మార్పులు చేసి వాటిని మానవులకు అమర్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. తద్వారా అవయవాల కొరత అధిగమించి బాధితుల మరణాలను తగ్గించేందుకు శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. యూఎస్‌లో ప్రస్తుతం లక్షా 5వేల మందికి అత్యవసరంగా అవయవమార్పిడి చేయాల్సి ఉంది. అందులో చాలా మందికి దాతలు దొరకకపోవడంతో వేల మంది కొన్ని నెలల్లోనే మరణిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Published : 27 Dec 2022 19:07 IST

Tags :

మరిన్ని