PK: జగన్, నీతీశ్ విజయాల కోసం పనిచేస్తూ సమయం వృథా చేశా: పీకే

జగన్, నీతీశ్ లాంటివారి లక్ష్య సాధనకు ఉపయోగపడటం కంటే.. కాంగ్రెస్  పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవంతోనే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమన్నారు. జనసురాజ్ వేదిక ఏర్పాటుచేసిన ప్రశాంత్ కిశోర్.. బిహార్‌లో చేస్తున్న పాదయాత్ర సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 31 Oct 2022 17:15 IST
Tags :

మరిన్ని