Plane Crash: షాకింగ్.. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్లైడర్‌ విమానం

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయింది. బార్వాడా ఎయిర్ స్ట్రిప్ నుంచి టేకాఫ్ అయిన గ్లైడర్  విమానం.. ధన్‌బాద్‌లోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్  సహా 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు

Updated : 24 Mar 2023 12:36 IST
Tags :

మరిన్ని