AP News: ఫ్లెక్సీలపై నిషేధంతో ప్రమాదంలో లక్షలాది మంది ఉపాధి

ఫ్లెక్సీ బ్యానర్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. పుట్టుక నుంచి చావు వరకు... ఏ శుభకార్యమైనా, చావు కబురైనా ఫ్లెక్సీలు ఉండాల్సిందే..! అలాంటి ప్లాస్టిక్ ఫ్లెక్సీల ముద్రణ, వాడకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. రేపటి నుంచి నిషేధాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంతో.. ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధికి ప్రమాదం ఏర్పడింది. ఇది తప్ప మరో పని చేతకాదంటున్న ఫ్లెక్సీల తయారీదారులు.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

Published : 31 Oct 2022 13:03 IST

Tags :

మరిన్ని