Buggana: ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో మేమే నంబర్‌ 01: బుగ్గన

ఏపీలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana) పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సు (Global Investors Summit)లో ప్రసంగించిన ఆయన.. పారిశ్రామిక వేత్తలకు ఏపీ గమ్యస్థానంగా ఉంటుందని చెప్పారు.

Published : 03 Mar 2023 16:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు