PM Modi: జపాన్‌ పర్యటనలో ప్రధాని మోదీ

భారత్‌లో కొనసాగిస్తున్న మార్పు ప్రక్రియలో జపాన్ గొప్ప భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ దేశ దిగ్గజ ఐటీ కంపెనీ నెక్  కార్పొరేషన్, సుజుకీ మోటార్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Published : 23 May 2022 14:46 IST

Tags :

మరిన్ని