PM Modi: భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా.. మోదీ బహుమతులు!

ఐరోపా పర్యటనలో డెన్మార్క్ రాజకుటుంబీకులకు, పలుదేశాల ప్రధానులకు ప్రధాని మోదీ బహుమతులు అందజేశారు. డెన్మార్క్ మహారాణి మాగ్రెత్-2కు గుజరాత్ నుంచి తీసుకెళ్లిన రోగాన్ పెయింటింగ్‌ను బహూకరించారు.

Published : 05 May 2022 09:45 IST

Tags :

మరిన్ని