Modi: కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మోదీ రుద్రప్రయాగ్ జిల్లాలోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి స్థానిక ప్రజల సంప్రదాయ దుస్తులను ధరించిన మోదీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వేసుకున్న డ్రెస్‌పై స్వస్తిక్ చిహ్నాన్ని ఎంబ్రాయిడరీ చేశారు.

Updated : 21 Oct 2022 15:52 IST

Tags :

మరిన్ని