Mahakaal Temple: ఇప్పుడా ఆ ఆలయం అద్భుతాల భాండాగారం.. ఓ శిల్పకళా సౌరభం

అడుగడుగునా ఆధ్యాత్మిక సౌరభం.. చూపరులను కట్టిపడేసే శిల్పకళా నైపుణ్యం.. వేదాల సారాన్ని ప్రబోధించే చిత్రరాజాలు.. మహాకవి కాళిదాసు వర్ణించిన మొక్కలు... సప్తరుషుల శిల్పాలు.. విభిన్న రూపాల్లో నీలకంఠుడి ప్రతిమలు.. ఇలా ఒకటా రెండా.. ఇప్పుడా ఆ ఆలయం అద్భుతాల భాండాగారం. అక్కడ ప్రతీ అంగుళం.. ఓ శిల్పకళా అద్భుతం.

Published : 10 Oct 2022 18:23 IST

Tags :

మరిన్ని