New Parliament: సరికొత్త హంగులతో నూతన పార్లమెంట్‌ భవనం

సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులు, దూరదృష్టి, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం కొత్త పార్లమెంట్ (New Parliament) భవనం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. కొత్త పార్లమెంట్ భవన విశేషాలను తెలిపే వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం.

Updated : 27 May 2023 14:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు