Aero India 2023: బెంగళూరులో ‘ఏరో ఇండియా 2023’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన (Air show) మొదలైంది. బెంగళూరు (Bengaluru) శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023 (Aero India 2023)’ షోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) సోమవారం ప్రారంభించారు. అనంతరం పలు విమానాల విన్యాసాలను ఆయన తిలకించారు. 

Published : 13 Feb 2023 10:36 IST
Tags :

మరిన్ని