Ukraine Crisis: ‘ఆయన మహిళ అయి ఉంటే..’ పుతిన్‌పై బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మహిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టేవాడు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య.. విషపూరిత మగతనానికి కచ్చితమైన ఉదాహరణగా అభివర్ణించారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మెరుగైన విద్య అందించాలని, ఎక్కువమంది మహిళలు అధికారం చేపట్టాలని బ్రిటన్ ప్రధాని జాన్సన్ పిలుపునిచ్చారు.

Published : 29 Jun 2022 18:40 IST
Tags :

మరిన్ని