FIFA: పోలండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు కోసం ఎస్కార్ట్‌గా ఎఫ్‌-16 యుద్ధ విమానాలు

ఖతార్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పోలండ్‌ జట్టు నిన్న ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఈ జట్టుకు భద్రత కల్పించేందుకు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇటీవల ఓ క్షిపణి ఉక్రెయిన్‌ సరిహద్దులోని పోలండ్‌ భూభాగంలో పడి ఇద్దరు మృతిచెందారు. దీంతో జట్టుకు రక్షణగా దోహా ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన విమానం వెంట ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లు వెళ్లాయి. అందుకు సంబంధించిన వీడియోను పోలండ్‌ జాతీయ జట్టు ట్విటర్‌లో పంచుకుంది.

Published : 18 Nov 2022 17:09 IST

Tags :

మరిన్ని