- TRENDING
- IND vs AUS
- Chandrababu Arrest
Polavaram Project: గైడ్‌బండ్ కుంగడం మేఘా వైఫల్యమేనా..?
పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన గైడ్‌బండ్ కుంగిపోవడాన్ని.. నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైఫల్యంగానే పరిగణించాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రవాహ వేగం ఒకవైపే లేకుండా నియంత్రించడంతో పాటు ప్రాజెక్టు స్పిల్‌వే రక్షణకు కీలకమైన నిర్మాణం గైడ్‌బండ్. అలాంటి గైడ్‌బండ్ ఆకృతులు రూపొందించి నిర్మించింది మేఘా సంస్థే. రూ.81 కోట్లు వెచ్చించిన నిర్మాణం కుంగిపోతే.. నిర్మాణ సంస్థను వెనకేసుకొస్తూ కుంగిపోవడాన్ని చిన్న సమస్యగా సీఎం అభివర్ణించడం దారుణమైన విషయం. పైగా అసలు ఎందుకు కుంగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా PPA, CWCకు నివేదించామని, వాళ్లే తేలుస్తారని చేతులు దులుపుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
Published : 09 Jun 2023 13:24 IST
Tags :
మరిన్ని
-
AP news: ఇది కొవ్వూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థుల దుస్థితి
-
Bhuma Akhilapriya: భూమా అఖిలప్రియ నిరవధిక నిరాహార దీక్ష భగ్నం
-
Nandyal: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. నీటిలో పడి యువకుడు గల్లంతు
-
Chandrababu: ‘తప్పు చేయకున్నా నాకేంటీ శిక్ష’: ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆవేదన
-
BRS: విజయమే లక్ష్యంగా భారాస వ్యూహాలు.. అసంతృప్తులతో కేటీఆర్ వరుస భేటీలు
-
Dengue Fever: దేశవ్యాప్తంగా డెంగీ విజృంభణ
-
Chandrababu: నేడు, రేపు సీఐడీ కస్టడీకి చంద్రబాబు
-
ISRO: జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం.. ల్యాండర్, రోవర్లను మేల్కొలిపేందుకు ఇస్రో యత్నం
-
Chandrababu arrest: ఉండవల్లి అరుణ్ కుమార్‌పై పట్టాభి ఆగ్రహం
-
Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై శ్రీనివాసుడు
-
Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో డీఎస్పీ అరెస్టు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణ
-
china: అరుణాచల్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా
-
Chandrababu arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అట్లాంటాలో నిరసన
-
TS News: కొత్తగూడెంలో చంద్రబాబు అభిమానుల భారీ ర్యాలీ.. పాల్గొన్న సీపీఐ నేత కూనంనేని
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
-
Purandeswari: ప్రధాని ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన పురందేశ్వరి
-
Canada: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా
-
Chandrababu arrest: చంద్రబాబుకు మద్దతుగా కువైట్‌లో నిరసన
-
BRS: కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య
-
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు
-
Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న నిరసన జ్వాలలు
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
-
Hyderabad: లింగంపల్లి అండర్‌పాస్ కిందకు భారీగా వరద నీరు
-
TS Rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దయిన పలు ప్రాంతాలు
-
Payyavula Keshav: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తెదేపా పవర్ పాయింట్ ప్రజంటేషన్
-
chandrababu arrest: చంద్రబాబు కోసం నిరవధిక నిరాహార దీక్ష: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
-
దేశంలో విస్తరిస్తున్న ఆహారశుద్ధి పరిశ్రమలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ మీడియా సమావేశం
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగి నిరాహార దీక్ష
-
Adilabad: వాగు ఒడ్డున మహిళ ప్రసవం


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నేడు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్